- Advertisement -
గంజాయి స్వాధీనం
Possession of marijuana
హుజురాబాద్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్ లో పోలీసులకు వచ్చిన పక్క సమాచారం మేరకు స్థానిక తనిఖీలు చేపట్టారు.ఒరిస్సా రాష్ట్రం మల్కాజిగిరి గ్రామానికి చెందిన అర్జున్, సుభాష్ అనే ఇద్దరు యువకులు గత ఐదారు
సంవత్సరాల క్రితం నుండి హైదరాబాద్ ప్రాంతం లో గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అయితే వరంగల్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో గంజాయి కి భారీ డిమాండ్ ఉందన్న సమాచారం తో హుజూరాబాద్ కు
వచ్చిన ఇద్దరిని పోలీసులు పక్క సమాచారం తో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అయితే యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -



