డీఎస్సీ వాయిదా?

నవంబర్‌ 30న పోలింగ్‌..అదే రోజు ఎస్జీటీ పరీక్ష అన్ని పరీక్షలా? ఆ ఒక్కటే వాయిదానా విద్యాశాఖ సమాలోచనొ నేడు నిర్ణయం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు వాయిదా పడే అవకాశమున్నది. నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో ఈ రాతపరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్‌ 30న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉంటుందని ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ రాతపరీక్షలు వాయిదా వేయడం తప్పనిసరి … Continue reading డీఎస్సీ వాయిదా?