గ్రూప్ 2 వాయిదా… చర్చించి నిర్ణయం తీసుకుంటాం
మీ డిమాండ్ పరిశీలిస్తాం హైదరాబాద్ , ఆగస్టు 10, వాయిస్ టుడే: గ్రూప్ 2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. వరుసగా వస్తున్న పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే టైం లేదని డిమాండ్ చేస్తూ గ్రూప్ 2 అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. … Continue reading గ్రూప్ 2 వాయిదా… చర్చించి నిర్ణయం తీసుకుంటాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed