హైదరాబాద్, అక్టోబరు 18, (వాయిస్ టుడే): ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రవళిక కుటుంబం తన దగ్గరకు వచ్చారని తెలిపారు. ప్రవళికను కొందరు వేదించారని చెప్పారని అన్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చామని తెలిపారు. ప్రవళిక తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంత్రి మంత్రి మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణలో కేసీఆర్ కి … Continue reading ప్రణయ్ కు ప్రభుత్వ ఉద్యోగం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed