వైన్ షాపుల టెండర్లకు సిద్ధం

- Advertisement -
Prepare for tenders of wine shops
Prepare for tenders of wine shops

రెండు రోజుల్లోనే నోటిఫికేషన్‌ !

తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపుల టెండర్లకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. రెండు నెలల ముందే వైన్ షాపుల టెండర్లకు సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.

2023 – 25 సంవత్సరానికి వైన్‌షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానించేందుకు సిద్ధమైంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఇందులో భాగంగానే.. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్‌._

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular