Sunday, December 22, 2024

సనాతన ధర్మం కోసం చనిపోడానికి అయినా సిద్ధం..

- Advertisement -

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్…

Prepare to die for Sanatana Dharma..

చిన్న వయసు నుండీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం.. మా కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులం.. అన్ని మతాలను ఈ దేశం సమానంగా తీసుకుంది.. వైసీపీలో హిందువులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు.. భూమన కరుణాకరరెడ్డి బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది.. భూమన కరుణాకరరెడ్డి తిరుమల వెళ్లి హై డ్రామా క్రియేట్ చేస్తున్నాడు.. విచారణ కు రావాలి అంటే వైవీ సుబ్బారెడ్డి రికార్డ్స్ కావాలి అంటున్నాడు.. మీరు మాకు ఇచ్చారా..? వైవీ సుబ్బారెడ్డి విచారణకు సిద్ధంగా ఉండాలి.. ధర్మారెడ్డి ఇష్టానుసారంగా ఎలా వ్యవహరించాడో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు చూశా.. ధర్మారెడ్డి అడ్రెస్స్ లేడు.. ఇంత జరుగుతుంటే ఏమయ్యాడు..? కొడుకు చనిపోతే నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కు వెళ్ళాడు.. వైఎస్ జగన్ ను నేను బ్లేమ్ చెయ్యడం లేదు.. తప్పు జరిగితే ఒప్పుకోవాలి కదా.. తిరుమల తో ఆటలు ఆడతామా.. అన్ని ఆధారాలు ఉన్నాయి.. నన్ను విమర్శించే వైసిపి వాళ్ళకి చెప్తున్నా.. గొడవ పెట్టుకోవాలి అంటే ఎంత గొడవకి అయినా సిద్ధం.. సెక్యులరిజం అనేది ఒకే సైడ్ ఉంటే కుదరదు.. అన్ని సైడ్ లనుండి రావాలి.. సాటి హిందువులే..తోటి హిందువులను తిడుతున్నారు.. మసీదు, చర్చిలో ఇలానే జరిగితే వైసిపి వాళ్ళు ఇలానే మాట్లాడతారా..? పొన్నవోలు పొగరుగా మాట్లాడుతున్నారు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. పొన్నవోలు మధమెక్కింది అందుకే ఇలా మాట్లాడుతున్నాడు.. వైసిపి నాయకులకు చెప్తున్నా.. సనాతన ధర్మం జోలికి రాకండి.. హిందువుల గురించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ కి సంబంధం ఏంటి..? ఏమీ పిచ్చి పట్టింది మీకు.. హిందువుల అవమానం జరిగితే మాట్లాడటం తప్పా..? సనాతన ధర్మం పై ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి.. సనాతన ధర్మం కోసం చనిపోడానికి అయినా సిద్ధం.. వైసీపీలో హిందువులు మౌనం వీడండి.. తారలు నాశనం అయిపోతాయి దేవుడితో ఆటలు వద్దు.. మా సినిమా అభిమానులు సనాతన ధర్మాన్ని పాటించండి. అందరి సినిమా హీరో లు ధర్మం కోసం మాట్లాడండి.. హిందువులు అంటే మెత్తని మనుషులు అందుకే హేళన చేస్తున్నారు.. సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఈ ఇష్యూ గురించి మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేకుంటే నోరు మూసుకుని కూర్చోండి..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్