- Advertisement -
ఇవాళ హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాక
హైదరాబాద్:ప్రతినిధి
హైదరాబాద్:మార్చి 15
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు.
నగర శివారులోని శాంతి వనంలో నిర్వహించే ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
ఈ సమ్మేళనంలో భారత్ సహా వందకు పైగా దేశాల నుంచి దాదాపు మూడు వందల మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలి వచ్చారు.
రేపు జరగున్నన్న కార్య క్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ విశిష్ట అతిధిగా హాజరుకాను న్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు…
- Advertisement -