- Advertisement -
జైలు సూపరింటెండెంట్ చంద్రమోహన్ కు రాష్ట్రపతి అవార్డు
President’s Award to Jail Superintendent Chandramohan
పత్తికొండ
పత్తికొండ సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి సూపరింటెండెంట్‌గా విధు లు నిర్వహిస్తున్న చంద్రమోహన్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. మంగళగిరి జైలు శాఖ కార్యాలయం లో రాష్ట్ర జైలు శాఖ ఐజి శ్రీ ఐ శ్రీనివాసరావు చేతుల మీదగాఈ అవార్డును ఆయన స్వీకరించ నున్నారు. అధికారులు, జైలు సిబ్బంది అభినందించారు.
- Advertisement -



