- Advertisement -
బాలికలపై ప్రిన్సిపాల్ దాడి.. విరిగిన మణికట్టు
Principal assault on girls.. broken wrist
యాదాద్రి
యాదాద్రి-భువనగిరి వలిగొండ మండలం, లోతుకుంట మోడల్ స్కూల్ లో ప్రిన్సిపల్ “ఆశియా బేగం” అమానవీయ ప్రవర్తన బయటపడింది. పాఠశాలలో జావా తాగుతున్న ఇద్దరు బాలికలపై ఆమె దాడి చేసింది. “జావా ఎంతసేపు తాగుతారని కోపంతో చేతివేళ్ళపై కొట్టింది. దాంతో బాలికల చేతి మనికట్టు, బొటనవేలు విరిగింది. విద్యార్థినులపై దాడుల మీద ప్రిన్సిపల్ను తల్లిదండ్రులు నిలదీసారు..
- Advertisement -