- Advertisement -
ప్రైవేటు బస్సు దగ్దం
మేడ్చల్
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలోని షాపూర్ నగర్ లో గల బాలనగర్ డిసిపి ఆఫీస్ ఆవరణలో ఉన్న ఓ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన ఆర్.కె ట్రావెల్స్ కి చెందిన ఓ ట్రావెల్ బస్సు లో ఉన్నట్టుండి మంటలు చేలరేగాయి. మంటలకు బస్సు పూర్తిగా ద్వంసం అయ్యింది.పక్కనే ఉన్న మరో 2 బస్సులు పాక్షికంగా అగ్నిప్రమాదానికి గురయ్యాయి.
స్థానికుల సమాచారంతో మేరకు జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి 3బస్సుల మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఆస్తినష్టం మాత్రమే జరగడంతో స్థానికులు,పార్కింగ్ ఏరియా లో మిగతా పార్క్ చేసిన వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -