కిషన్ నగర్ లో వెళ్లి ఓ కుటుంబాన్ని పలకరించిన  ప్రియాంక

- Advertisement -

సిద్దిపేట:  సిద్ది పేట్ జిల్లా హుస్నాబాద్ లో  సభ ముగించుకొని రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం అయిన ప్రియాంక గాంధీ హుస్నాబాద్ మండలం లోని గాంధీ నగర్ పరిధి లో కిషన్ నగర్ లోని ఓ పేద దంపతుల ఇంటికి వెళ్లి జాగీరు రమాదేవి – రాజయ్య ల దంపతులను పలకరించారు. దీంతో ఆ దంపతులు ఆనంద పారవశ్యాన్ని లోనయ్యారు. అలాగే రోడ్డు మార్గంలో సభకు వచ్చి, తిరిగి వెళ్తున్న వాహనాల్లో నీ మహిళల తో  సెల్ఫిలు దిగారు.

Priyanka greeted a family in Kishan Nagar
Priyanka greeted a family in Kishan Nagar
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular