పురుషుల కబడ్డీ పోటీల బహుమతుల ప్రధానోత్సవం

- Advertisement -

పురుషుల కబడ్డీ పోటీల బహుమతుల ప్రధానోత్సవం
(వాయిస్ టుడే చింతలపాలెం మేళ్లచెరువు మండల్ రిపోర్టర్) (12 మార్చి 2024) సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మంగళవారం న మహాశివరాత్రి జాతర సందర్భంగా మేళ్ళచెరువు మండల కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల మెన్ సీనియర్ కబడ్డీ పోటీల టోర్నమెంట్ కన్వీనర్ పోశం వీరా రెడ్డి ఐరా రియాల్టీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి కొనసాగుతున్న పురుషుల కబడ్డీ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి స్థానాలలో . మొదటి బహుమతి వైజాగ్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్.లక్ష రూపాయలు
(1,00,000/-) . రెండవ బహుమతి విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్..(75,000/-) వేల రూపాయలు. మూడవ బహుమతి సాయి స్పోర్ట్స్ ఆర్థరైడ్ ఆఫ్ ఇండియా . హైదరాబాద్ తెలంగాణ.(50,000/-) వేల రూపాయలు . నాలుగవ బహుమతి. ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్. (35,000/-) వేల రూపాయలు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా నలమాద పద్మావతి ఎమ్మెల్యేకోదాడ మాట్లడుతూ రాష్ట్ర,జాతీయ అంతర్జాతీయ లాంటి క్రీడాకారులు తయారు కావాలంటే గ్రామస్థాయి నుండే సాధ్యపడుతుంది కావున ప్రతి గ్రామం నుండి యువతను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియంలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.
పోశం నర్సిరెడ్డి, మై హోం సిమెంట్ ఇండస్ట్రీ యాజమాన్యం యూనిట్ హెడ్ శ్రీనివాసరావు, ఎంపీపీ .కొట్టే పద్మా సైదేశ్వరావు. మేళ్ళచెరువు , దేవాలయ కమిటీ చైర్మన్ శంభి రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాంచందర్ గౌడ్, నామా నర్సింహ రావు, మరియు కబడ్డీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బోగాల శంకర్ రెడ్డి, కూన్ రెడ్డి గురవారెడ్డి, మంద రవి,కొర్లపాటి నరేంద్ర,నారాలశెట్టి నిరంజన్,భీమా అవినాష్, ఊట్ల సాయి, బారెడ్డి విజయ్ రెడ్డి, మేళ్ళచెరువు నాగరాజు ,దార శివ లింగ రాజు యాదవ్, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular