
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి సూరారం డివిజన్లో, సంజయ్ గాంధీనగర్ న్యూ షాపూర్ నగర్ ,ఎన్ఎల్బీ నగర్ ,షాపూర్ నగర్ ప్రధాన మార్కెట్ లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు పాలకృష్ణ ,వెంకటేష్ తో కలిసి కాంగ్రెస్ కి ఓటీసీ గెలిపించాల్సిందిగా ఓటర్లను అత్యంత భారీ మెజారిటీతో గెలిపియాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి మాట్లాడుతూ ఈ డివిజన్లో ఏక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆయన తెలిపారు. దుండిగల్ తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున యువకులు మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆకర్షితులై లో జాయిన్ అవుతున్నారని,మా గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందాలేదని, గవర్నమెంట్, మరియు అసైన్మెంట్ ల్యాండ్ లు కబ్జా అవుతున్నాయని, తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని , తనను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.



