తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రచారం

- Advertisement -

తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రచారం

Promotion of Telangana cultural leader artists

జయశంకర్ భూపాలపల్లి,
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ప్రజా కళాయాత్ర తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఓనపాకల కుమార్ నేతృత్వంలో గురువారం ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారాన్ని మహాదేవపూర్ మండలంలో ని చండ్రుపల్లి  అన్నారం  గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నటువంటి ఆరు గ్యారెంటీ ల పైన  ప్రజలకు అర్థమయ్యే విధంగా వారి ఆటపాట మాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు కళాయాత్ర కార్యక్రమానికి  ప్రజల నుండి మంచి స్పందన ఏర్పడిందని ఈ సందర్భంగా డి.ఎస్.బి సాంస్కృతిక  విభాగం మంథని డివిజన్ అధ్యక్షులు రాజ్ సడవల్ మాట్లాడుతూ మహాదేవపూర్ మండలంలో 17 వ రోజు చండ్రుపల్లి అన్నారం గ్రామాలలో  పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాయాత్ర చేపట్టారు అని వారు అన్నారు  ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పై కళాజాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలపై  తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే అవగాహన కార్యక్రమం చేపట్టారు అని రాజ్ సడవల్ మాట్లాడారు ప్రభుత్వం ఆరు గ్యారంటీలను  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటగ్యాస్ 500 కే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు రైతు రుణమాఫీ రెండు లక్షలకు పైన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భూపాలపల్లి జిల్లా టీం లీడర్ ఓనణపాకల కుమార్, సొదారి సురేందర్, ఆత్మకూరి మహేందర్, కమ్మల ప్రవీణ్ కుమార్, చీకట్ల శంకర్, చిలుముల మధుబాబు, జాడి సుమలత, కాస స్వాతి, పులి రాధిక, సెగ్గం శిరీష, గడ్డం నాగమణి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular