- Advertisement -
రైతు ప్రయోజనాలను కాపాడండి
Protect the interests of farmersబ్యాంకర్ల భేటీలో మంత్రి తుమ్మల
హైదరాబాద్
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశములో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గోన్నారు. తుమ్మల మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పథకాల రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేసారు. వ్యవసాయ యాంత్రికరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు స్వంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. డ్రోన్ లు అధికమొత్తంలో ప్రోత్సహించాలని బ్యాంకర్ల కి సూచించారు. ప్రభుత్వ పరంగా చేసి కార్యక్రమములను అన్నిటికీ తోడ్పాటు ఇవ్వాలని బ్యాంకర్ల కోరారు. వ్యవస్థల విశ్వసనీయుతను కాపాడే విధంగా బ్యాంకర్ల కృషి చేయాలని అన్నారు.
- Advertisement -




