- Advertisement -
భద్రాచల రామాలయం ఉద్యోగులపై పురుషోత్తపట్నం భూముల ఆక్రమణదారుల దౌర్జన్యకాండకు నిరసనగా ఈరోజు దేవస్థాన ఉద్యోగులందరూ నిరసన వ్యక్తం చేశారు నల్ల బ్యాడ్జీలు ధరించి దీనికి భద్రాచల పట్టణ టీఎన్జీవో నాయకులు కూడా సంఘీభావం తెలియజేశారు వారి మద్దతును ప్రకటించారు. గతవారం పురుషోత్తపట్నం రాములవారి ఆలయ స్థలాన్ని కబ్జాదారుల వద్ద నుండి కాపాడేందుకు ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా దాడి జరిపిన వారికి నిరసనగా నేడు ధర్నా జరిపారు.
- Advertisement -