Monday, February 23, 2026

ఘనంగా భారత్ స్కౌట్స్ & గైడ్స్ – ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ డే & ఇన్వెస్టిచర్ కార్యక్రమం

- Advertisement -

ఘనంగా భారత్ స్కౌట్స్ & గైడ్స్ – ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ డే & ఇన్వెస్టిచర్ కార్యక్రమం

వాయిస్ టుడే:కరీంనగర్

Proudly Bharat Scouts & Guides – World Scout Scarf Day & Investiture Ceremony

భారత్ స్కౌట్స్ & గైడ్స్ – ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ డే & ఇన్వెస్టిచర్ సెరిమనీ ఘనంగా సెయింట్ పాల్స్ హై స్కూల్, కరీంనగర్ లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ డే మరియు ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమం 2025, ఆగస్ట్ 1వ తేదీ న ఘనంగా . కార్యక్రమం భారత్ స్కౌట్స్ & గైడ్స్ పతాక ఆవిష్కరణతో ప్రారంభమైంది. విద్యార్థులు జాతీయ గీతంతో కలిసి జెండా వందనం నిర్వహించి, దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SHE TEAM ఇన్సెపెక్టర్  శ్రీలత విచ్చేసి, విద్యార్థులతో మాట్లాడుతూ, యువతలో నైతికత, నాయకత్వ లక్షణాలు, మహిళా భద్రతపై అవగాహన పెంచేలా చక్కటి సందేశం అందించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్  రాజ్‌కుమార్  మరియు ప్రిన్సిపాల్  లీనా ప్రియదర్శిని  పాల్గొని, స్కౌట్స్ గైడ్స్ శిక్షణ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. విద్యార్థులు స్కౌట్ యూనిఫార్మ్ ధరించి ప్రతిజ్ఞ, పాటలు, శాసనాలతో కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ  కార్యక్రమం లో జి.మల్లేశం స్కౌట్ మాస్టర్ ,జి.సుమలత గైడ్ కాప్టైన్ మరియు ఉపాధ్యాయులు పాలుగున్నారు,ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్