- Advertisement -
తక్షణ సహాయం అందించండి-కేంద్ర బృందానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
Provide immediate help- CM Revanth appeals to central teamహైదరాబాద్
రాష్ట్రంలో వరదలతో నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వరదలతో తీవ్ర నష్టం జరిగింది. వరదల నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారం. భవిష్యత్ లో రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం యాక్షన్ ప్లాన్ ఉండాలని విజ్ఞప్తి చేసారు.
- Advertisement -




