తెలంగాణలో ప్రజా అరెస్టుల పాలన నడుస్తోంది

- Advertisement -

తెలంగాణలో ప్రజా అరెస్టుల పాలన నడుస్తోంది

Public arrest regime is running in Telangana

-కేఏ పాల్
హైదరాబాద్
తెలంగాణలో ప్రజా అరెస్టుల పాలన నడుస్తోందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. అవినీతి, ప్రజావ్యతిరేక, కులపాలన నడుస్తోంది. ఇప్పటివరకు రూ.లక్ష కోట్లు అప్పు చేశారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఏడాదిలో కొత్తగా కట్టిన నిర్మాణాలు లేవు. హైడ్రా కూల్చివేతలే  ఉన్నాయని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular