- Advertisement -
హైడ్రా కార్యాలయంలో ప్రజావాణీ
Public Broadcasting at the Hydra office
హైదరాబాద్
బుద్దభవన్ లోని హైడ్రా కార్యాలయంలో సోమవారం ప్రజావాణి మొదలయింది. చెరువులు, రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జా పై నగర వాసుల ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదులను ప్రజలుఎ అందజేసారు. అయన అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి.. చర్యాలకు ఆదేశాలు జారీ చేసారు.
- Advertisement -