- Advertisement -
రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందీశ్వరి?
ఆంధ్ర ప్రదేశ్:- టిడిపి-జనసేనతో పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు, అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారయినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందీశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం. విజయనగరం- మాజీ ఏం ఎల్ సి పీవీఎన్ మాధవ్, అనకాపల్లి- సీఎం రమేశ్, అరకు-మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, నరసాపురం- సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తిరుపతి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



