- Advertisement -
ఢిల్లీ ఎన్నికల్లో పురందేశ్వరి ప్రచారం
Purandeshwari campaign in Delhi election
న్యూఢిల్లీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత నాలుగు రోజులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈరోజు ఒక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహించి మరో వైపు పార్లమెంటు లో గళం విప్పారు. ఢిల్లీలో బిజెపి గెలుపు సాధించిడానికి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు.తెలుగు ప్రాంతాల్లో నే కాకుండా అన్ని ప్రాంతాల లో కూడా అభ్యర్థుల తో కలిసి తానే అభ్యర్థి గా క్షణం తీరిక లేకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు.ఆప్ భావాజాలం యుద్ధం మాదిరిగా పురంధేశ్వరి తన ప్రచార శైలి ని కొనసాగిస్తున్నారు. ఆప్ అవినీతి పై అంతిమ పోరాటం గా ఎన్నికల ప్రచారం పురంధేశ్వరి కొనసాగిస్తూ ఢిల్లీ బిజెపి శ్రేణులు లో ఉత్సాహం నింపేలా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు
- Advertisement -



