- Advertisement -
స్వచ్ఛత హే సేవ
Purity is a service
కాకినాడ
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హే సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు .నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
లుత స్థానిక గాంధీ పార్క్ మెక్లారిన్ నుంచి హై స్కూల్ వరకు 15 నిమిషాల వాకింగ్ నిర్వహించారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛత కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ భావన ,ఎమ్మెల్యే కొండబాబు ప్రసంగించారు.
- Advertisement -



