- Advertisement -
పుష్ప 2′ సినిమాలో రచ్చ లేపుతున్న డైలాగ్స్
Pushpa 2's dialogues are creating a stir in the movie
హైదరాబాద్
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో కొన్ని డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. “ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్?.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్”, “అనంతపురంలో గుండు కొట్టిస్తా” అనే డైలాగ్ చక్కర్లు కొడుతున్నాయి. “నువ్వెంత పావలా వాటా గాడివి” అంటూ మరో డైలాగ్, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ తీవ్ర చర్చలకు దారి తీసాయి.
- Advertisement -