- Advertisement -
నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునః ప్రారంభమైంది. దీంతో ఈరోజు మార్కెట్ కు తెల్ల బంగారం (పత్తి) తరలివచ్చింది. ఈ క్రమంలో గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7021 పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది.
- Advertisement -



