విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

- Advertisement -

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

Radical changes in the education system

విశాఖపట్నం
ఆధునిక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.ఏఐ రంగంలో అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం కేజీ నుంచీ పీజీ వరకు పాఠ్యాంశాలను ప్రక్షాళన చేసి ఆంధ్రా మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular