- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పరిశీలిస్తున్నారు.
ఆయనతో పాటు అతి తక్కువమందిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు.
అంతకుముందు అంబటిపల్లి వద్ద మహిళ సాధికార సభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ అమలు చేయబోయే 6 గ్యారంటీలను వారికి రాహుల్ వివరించారు.

- Advertisement -



