- Advertisement -
పాశమైలారంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
సంగారెడ్డి
సంగారెడ్డి పఠాన్ చెరువు పాశమైలారం లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న డ్రగ్స్ ను సీజ్ చేసారు. మైలాన్ ల్యాబ్ పై దాడులు చేసారు. 4.850 కిలో గ్రాముల అల్పాజోలమ్ ను సీజ్ చేసారు.
- Advertisement -