గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా  వర్షం.

- Advertisement -
Rain across Greater Hyderabad.
Rain across Greater Hyderabad.

జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్ లో వర్షం.

అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో వర్షం.

ఎర్రగడ్డ, మూసాపేట్, సనత్ నగర్ లో వర్షం.

దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి  కొత్తపేట , LB నగర్ లో వర్షం.

ఆఫీసులు,స్కూల్స్ కి వెళ్లే టైం కావడంతో   తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు.

Rain across Greater Hyderabad.
Rain across Greater Hyderabad.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular