ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన

- Advertisement -

ఏపీలో మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన

నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ ప్రకారం.. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular