- Advertisement -
యాదాద్రి ఆలయంలో వర్షం
Rain in Yadadri temple
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో.. సాధారణo నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో, తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయo సహా పరిసర ప్రాంతాలన్నీ వర్షం నీటితో తడిసి ముద్దవుతున్నాయి. కొండపైన భక్తులకు వర్షం ఇబ్బందిగా మారింది.
- Advertisement -