- Advertisement -
కాకినాడ జిల్లాలో వర్షాలు
Rains in Kakinada district
పిఠాపురం
పెంగల్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుండి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఉప్పాడలో సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.. కాకినాడ ఉప్పాడ రోడ్డు సముద్ర ఉద్రిక్తతకు గురికావడంతో ప వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు..
- Advertisement -


