- Advertisement -
కరీంనగర్ లో మోస్తారు వర్షాలు
Rains in Karimnagar
కరీంనగర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు గా వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలో భారీ వర్షంకురిసింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమైయారు.
- Advertisement -