- Advertisement -
తెలంగాణలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
Jul 01, 2024,
తెలంగాణలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణలోని పలు చోట్ల ఇవాళ, రేపు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది. కాగా ఆదివారం అత్యధికంగా వికారాబాద్‌లోని తాండూరులో 5.1 సెం.మీ, నిజామాబాద్‌లోని పొతంగల్‌లో 4.8 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
- Advertisement -