Saturday, February 14, 2026

రాజా సాబ్  మరిన్ని యాక్షన్ సీన్లు

- Advertisement -

రాజా సాబ్  మరిన్ని యాక్షన్ సీన్లు

Raja Saab  more action scenes
‘ది రాజా సాబ్’ మూవీ ప్రముఖ ఓటీటీ ‘జియో హాట్ స్టార్’లో   కొన్ని సీన్స్ యాడ్ చేసి  స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో   మేకర్స్  తీసుకురావడంతో డార్లింగ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ కు ఫిదా అవుతున్నారు.నిజానికి రిలీజ్ టైంలో ప్రభాస్ ఓల్డ్ లుక్తో పాటు కొన్ని సీన్స్ మిస్ కావడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై ట్రోలింగ్ సాగింది. దీంతో విడుదలైన రెండు రోజుల తర్వాత 8 నిమిషాల నిడివి ఉన్న ప్రభాస్ ఓల్డ్ లుక్ యాక్షన్ సీక్వెన్స్ యాడ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సీన్స్ ఎలా డిలీట్ చేయాలి అనిపించింది అంటూ డైరెక్టర్ మారుతిపై కొందరు ఫ్యాన్స్ విమర్శలు కూడా చేశారు.ఎక్స్టెండెడ్ కట్స్తో ‘ది రాజా సాబ్’ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఓల్డ్ సీన్స్తో పాటు థియేటర్లలో మిస్ అయిన కొన్ని సీన్స్ మూవీలో యాడ్ కానున్నాయి. దీంతో ఓటీటీ రిలీజ్పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మరి దీనిపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్