రాజాసింగ్ వ్యవహరం బీజేపీ అంతర్గతం

- Advertisement -

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

rajasingh-affair-is-internal-to-bjp
rajasingh-affair-is-internal-to-bjp

న్యూఢిల్లీ:  గోషా మహల్ రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారు. బిజెపి జాబితా సిద్దం కాగానే చెప్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular