మైదుకూరు డీఎస్పీగా రాజేంద్రప్రసాద్

- Advertisement -

మైదుకూరు డీఎస్పీగా రాజేంద్రప్రసాద్

Rajendra Prasad as Maidukuru DSP

బద్వేలు
మైదుకూరు పోలీస్ డీఎస్పీగా రాజేంద్రప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రప్రసాద్ కడప ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ బదిలీలు భాగంగా మైదుకూరు డీఎస్పీగా నియమించారు మైదుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బద్వేల్ అర్బన్ బద్వేలు రూరల్ పోరుమామిళ్ల మైదుకూరు అర్బన్ మైదుకూరు రూరల్ పోలీస్ సర్కిల్ ఉన్నాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular