క్రిష్టియన్ కార్పోరేషన్ ఛైర్మన్ గా రాజేశ్వరరావు

- Advertisement -

హైదరాబాద్:  రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్  గా రాజేశ్వర్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎంపి.సురేష్ రెడ్డి,ఎమ్మెల్సి ఎల్.రమణ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Rajeswara Rao as Chairman of Christian Corporation
Rajeswara Rao as Chairman of Christian Corporation
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular