- Advertisement -
ఖమ్మం నగరంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల ప్రచారం
ఖమ్మం
ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బుధవారం నాడు 51వ డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి,అందించిన సంక్షేమ కార్యక్రమాలు గ్రహించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
- Advertisement -