Wednesday, March 25, 2026

డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య

- Advertisement -

డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్

Rajya Sabha MP R. Krishnaiah met Deputy CM and Minister Ponnam Prabhakar.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు- రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జసత్యం  డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరు నెలల బిసి కాలేజీ హాస్టళ్ళ, ప్రీ మెట్రిక్ మెస్ బిల్లులు, ఫీజుల బకాయిలు అలాగే హాస్టల్ అద్దె బకాయిలు చెల్లిచాలని కోరుతూ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్