తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ ఇవ్వాలి
మల్లికార్జున్ ఖర్గేను కోరిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
న్యూ డిల్లీ ఫిబ్రవరి 26
Rajya Sabha vacancies in Telangana should be given to V Hanumantha Rao and Jetty Kusuma Kumar
తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు వి హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు.ee మీరకు డిల్లీ లో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను కలిసి వినతి పత్రం సమర్పించారు.అనంతరం జగ్గ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్, నటరాజ్ ఇన్చార్జ్తో తో కూడా మాట్లాడాను వి హనుమంతరావుకి. జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరానన్నారు.రాహుల్ గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గేనీ కలవడానికి ఢిల్లీ వచ్చానని రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారు మల్లికార్జున కలిసి వి హనుమంతరావుకి. జెట్టి కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని కోరానువారికి రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరినట్లు తెలిపారు. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్ , స్టూడెంట్ లీడర్ కమ్మ సామాజిక నుంచి ఉన్నాడు.. కమ్మ నాయకుడుగా అవకాశం ఇవ్వాలని కోరానుజెట్టి కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్, వల్ల కుటుంబం నుంచి అందరు కాంగ్రెస్ లోనే ఉన్నారుహనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేశారు , మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారురాజీవ్ గాంధీ , సోనియాగాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారు వయసులో పెద్ద వ్యక్తి చురుకైన వ్యక్తి కాబట్టి మరో సారి అవకాశం ఇవ్వాలని కోరానన్నారు.అందుకు .ఖర్గే కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపినట్లు జగ్గ రెడ్డి తిలిపారు.



