29.6 C
New York
Wednesday, June 19, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్?

- Advertisement -

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్?

Jun 11, 2024,

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్? ఈ నెల 12న ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రామ్ చరణ్‌కు ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!