Thursday, April 24, 2025

రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశ

- Advertisement -

రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశ

Ramagundam Mmarps. MSP Corporation meeting

మాలల ఒత్తిడితోనే ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రామగుండం :
రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్పి కార్పొరేషన్ స్థాయి సమావేశం రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ ఇంచార్జి రేను కుంట్ల సాగర్ మాదిగ, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా కో ఆర్గనైజర్ రుద్రారావు రామచందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సై వర్గీకరణను అమలు చేసి దేశంలోనే తెలంగాణను తొలి రాష్ట్రంగా నిలబెడతామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజులు గడిచిన మాట నిలబెట్టుకోలేదని రామచందర్ మాదిగ అన్నారు. రేవంత్ రెడ్డి మాలలకు తలగి ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో జాప్యం చేయడం సరైనది కాదని వారు అన్నారు. కొంతమంది మాలల ఎం ఎల్ లు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చేవెళ్ల డిగ్రీలైజేషన్ దిక్కిరించి మాట్లాడుతున్న వారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కే ఆర్ నాగరాజు, పెడుతున్న సభల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అస్సాం ఉందని దయబట్టారు కావున ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేకుంటే మాదిగ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు వివిధ కారణాల చేత ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దూరం ఉన్న కన్నూరి ధర్మేందర్ మాదిగను ఎమ్మార్పీఎస్. ఎంఎస్పి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎంఎస్పీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఇంచార్జ్ రేనుకుంట్ల సాగర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మంథని చందు, ఎం ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి దశరథం మాదిగ, ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె బాబు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా నాయకులు కాసిపేట రాజయ్య, మాతంగి కుమార్, కాంపల్లి స్వామి, కాంపల్లి శ్రీనివాస్, ఈదినూరి కొమరయ్య, అట్లూరి రాములు, రాచర్ల రాజేశం, రాచపల్లి రవి, కన్నూరి డాని‍, కన్నూరి చిన్న, తదితరులు పాల్గొరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్