రామ్మోహన్ గౌడ్ కు పార్టీలో ప్రధాన్యత: హరీష్ రావు

రంగారెడ్డి:  ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బుధవారం బీఆర్ఎస్ లో చేరారు. మీడియాతో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. మాతో కలిసి పని చేశాడు. సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాం. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి. రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. … Continue reading రామ్మోహన్ గౌడ్ కు పార్టీలో ప్రధాన్యత: హరీష్ రావు