బాలికపై అత్యాచారం.. మంత్రి పార్థసారధి సీరియస్

- Advertisement -

బాలికపై అత్యాచారం.. మంత్రి పార్థసారధి సీరియస్

Rape of girl.. Minister Parthasaradhi is serious

నూజివీడు రూరల్ మండలానికి చెందిన బాలిక(4 సం.లు) పై జరిగిన సంఘటన పట్ల మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

క్యాంపులో ఉన్న ఆయన సోమవారం స్పందిస్తూ.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకోవాలన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular