- Advertisement -
రేవ్ పార్టీ భగ్నం…మద్యం స్వాధీనం
మేడ్చల్
Rave party broken up…alcohol seized
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి బుల్లితెర నటులు రేవ్ పార్టీ నిఏర్పాటు చేసుకున్నారు. బర్త్ డే పార్టీ అంటూ చెప్పుకొస్తున్న పోలీసులు, బిగ్ బాస్ షో ఫేం మహబూబ్ షేక్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ పై కేసు నమోదు చేసారు. తోటి స్నేహితులు ఇరువై మంది తో కలిసి కాంటినెంట్ రిసోర్ట్ లో ఎక్సైజ్ అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించారు. లిక్కర్ బాటిల్స్ 10 లీటర్లు , బీర్ బాటిల్ 5 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -