- Advertisement -
దాడులు, దౌర్జన్యాలతో రెడ్ బుక్ రాజ్యంగం నడుస్తోంది–మాజీ మంత్రి మేరుగు నాగార్జున
Red Book regime is running with attacks and atrocities--Former Minister Merugu Nagarjuna
అమరావతి ఫిబ్రవరి 5
దాడులు, దౌర్జన్యాలతో రెడ్ బుక్ రాజ్యంగం నడుస్తోందని వైయస్ఆర్ సిపి మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని మేరుగు నిలదీశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు… దాడులు చేసే ఎన్నికలు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సామాజిక అసమానతలు పెరిగాయని, సిఎం చంద్రబాబుకు బాధ్యతాయుతంగా పనిచేసే ఆలోచన లేదని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మేరుగు నాగార్జున హెచ్చరించారు.
- Advertisement -