Friday, February 13, 2026

సాగర్ నుంచి వరద నీరు విడుదల

- Advertisement -

సాగర్ నుంచి వరద నీరు విడుదల

Release of flood water from Sagar

నల్లగొండ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ద్వారా.. 64 వేల 800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేసారు. సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం: 590 / 590 దఅడుగులు. డ్యామ్ నీటి సామర్థ్యం: 312 / 312.0450. కుడి కాలువ: 6,324 క్యూసెక్కులు. ఎడమ కాలువ: 6,022 క్యూసెక్కులు. మెయిన్  పవర్ హౌజ్: 29,313 క్యూసెక్కులు. ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో: 1 లక్షా 8 వేల 249 క్యూసెక్కులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్