- Advertisement -
కలెక్టరేట్ దగ్గర టెంట్లు, కుర్చీల తొలగింపు
Removal of tents and chairs near the Collectorateయాదాద్రి
భువనగిరి కలెక్టర్ వద్ద ట్రిపుల్ ఆర్ రైతుల మహా ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లును, కుర్చీలను పోలీసులు తొలగించారు. కలెక్టరేట్ గేటు ఎదుట బారికేడ్లుఏర్పాటు చేసారు.పోలీసులు భారీగా మోహరించారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ధర్నాకు దరఖాస్తు చేసుకుంది. దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో రెండు సార్లు భూ భూ నిర్వాసితులకు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు అవకాశం ఇచ్చారు. ఆ రెండుసార్లు ఘర్షణలు చోటు చేసుకోవడంతో తాజా ధర్నాకు అనుమతి నిరాకరించారు.
- Advertisement -



