- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి రేణుక చౌదరి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సామాజిక న్యాయం జరగలేదని, బయటనుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మొదటి జాబితాపై అసంతృప్తితో ఉన్నట్టు వెల్లడించారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలని ఆమె అన్నారు.
- Advertisement -